Saturday, September 10, 2011

online data entry ద్వారా gifts సంపాదిoచడము

ఇది India కు చెందిన website. దీని ద్వారా మీరు దబ్బులు సంపాదిoచలేరు కాని విలువైన gifts సంపాదిoచవచ్చు.అవి LG Lcd tv.Hp Mini laptop,Mobile phones,printers....etc.
ఈ సైటు లొ మీరు చేయవలసినది ఎమిటంటే website లొ వున్న business profiles కి Reviews వ్రాయడము ఈ reviews 1 (or)2 lines ఐన పర్వాలేదు.కొత్త business profiles add చేయడము అంటే website records లో లేనివి add చేయడము,వున్నbusiness profiles కి additional information add చేయడము.ఇలా చెసినందుకు మీకు ఒక్కొక్క దానికి 50 points వస్తాయి.మీ ద్వారా ఎవరైన చెరితే కూడా 50 points వస్తాయి .ఆ points ద్వారా మీరు assured gifts పొందవచ్చు.
నేను 20,000 సాధించి Mobile phone పొందాను.
Maximum prize gifts:1 లక్ష points-LG Lcd tv.Hp Mini laptop
Note:Facebook ద్వారా Register చేసుకోండీ.మీకు 500 bonus points వస్తాయి.మాములు గా Register చేసుకొంటే 50 points మాత్రమే వస్తాయి.
Register Now